నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్: 500 మోటరిస్టులకు జరీమానా
- January 22, 2022
దుబాయ్: దుబాయ్ పోలీస్ 526 మంది మోటరిస్టులకు జరీమానా విధించడం జరిగింది. 210 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. గడచిన రెండు నెలల్లో అల్ రువయ్యా ప్రాంతంలో నమోదైన తీవ్ర ఉల్లంఘనలకు సంబంధించి ఈ చర్యలు చేపట్టారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు నిర్లక్ష్య పూరితంగా వాహనాలు నడిపేవారిపై కొరడా ఝుళిపించారు. ఇతరులకు ప్రమాదం కలిగించేల వాహనాన్ని నడిపితే 23 ట్రాఫిక్ పాయింట్లు, 2,000 దిర్హాముల జరీమానాతోపాటు, వాహనాన్ని 60 రోజులపాటు సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్సు లేకుండా వాహనానికి మార్పులు చేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 12 ట్రాఫిక్ పాయింట్లు, 30 రోజులపాటు వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఒక ప్లేటుతో వాహనాన్ని నడిపితే 400 దిర్హాముల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







