ఒమన్‌లో ప్రతి 6 రోజులకు కరోనా కేసులు రెట్టింపు
- January 24, 2022
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో ప్రతి 6 రోజులకు కోవిడ్-19 కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నట్లు తేలింది. ఆదివారం సాయంత్రం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ కేసుల గ్రాఫ్‌ను వర్సెస్ టైమ్‌ని షేర్ చేసింది.ఎపిడెమియోలాజికల్ పరిస్థితి తాజా విశ్లేషణ ప్రకారం ప్రతి 6 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నట్లు అవి స్పష్టం చేశాయి.ఒమన్‌లో ఆదివారం మధ్యాహ్నం వరకు 24 గంటల్లో 4,166 కొత్త కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ప్రివెన్షన్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అమల్ అల్ మానీ మాట్లాడుతూ.. ఒమన్ సుల్తానేట్‌లో 99% ఇన్ఫెక్షన్లు ఓమిక్రాన్ వేరియంట్‌కు చెందినవన్నారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







