60 ఏళ్ళు పైబడినవారికి రెసిడెన్సీ రెన్యువల్ రుసుము 250KD

- January 24, 2022 , by Maagulf
60 ఏళ్ళు పైబడినవారికి రెసిడెన్సీ రెన్యువల్ రుసుము 250KD

కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, 60 ఏళ్ళు పైబడి డిగ్రీ లేని వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్ కోసం 250 కువైటీ దినార్ల రుసుముని ఖరారు చేయడం జరిగింది. కువైటీ మహిళల పిల్లలు, కువైట్‌లో పుట్టినవారు, పాలస్తీనియన్ జాతీయులు ఈ ఫీజు నుంచి వెసులుబాటు పొందనున్నారు. అయితే, ప్రైవేటు హెల్త్ ఇన్స్యూరెన్స్ రుసుము మాత్రం వెల్లడి కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com