హౌతీ మిస్సైల్ లాంచర్‌ని ధ్వంసం చేసిన యూఏఈ

- January 24, 2022 , by Maagulf
హౌతీ మిస్సైల్ లాంచర్‌ని ధ్వంసం చేసిన యూఏఈ

యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, యెమెన్‌లోని ఓ లాంఛర్‌ని ధ్వంసం చేసినట్టు వెల్లడించడం జరిగింది. అబుదాబీపై రెండు బాలిస్టిక్ మిస్సైళ్ళను హౌతీ తీవ్రవాదులు సంధించగా, వెంటనే లాంఛర్‌ని ధ్వంసం చేశారు. F-16 వినియోగించి బాలిస్టిక్ మిస్సైల్ లాంఛర్‌ని ధ్వంసం చేశారు. కాగా, హౌతీ తీవ్రవాద సంస్థ సంధించిన మిస్సైల్స్‌ని యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com