భారత గణతంత్ర దినోత్సవం: భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన బహ్రెయిన్ కింగ్
- January 25, 2022
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, భారత గనతంత్ర దినోత్సవం నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్‌కి శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి సంపూర్ణ ఆరోగ్యంతో వుండాలని, భారతదేశం మరింతగా అభివృద్ధి బాటలో పయనించాలని కింగ్ హమాద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు







