విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసా విధానంపై మార్పులు చేసిన సౌదీ అరేబియా
- January 25, 2022
మస్కట్: విదేశీ ట్రక్ డ్రైవర్లు సౌదీ అరేబియాకి రీఎంట్రీ వీసాని తీసుకోవాల్సి వుంటుంది. ఒమన్ సుల్తానేట్‌లో సౌదీ అరేబియా ఎంబసీ ద్వారా ఈ వీసా పొందాల్సి వుంటుంది. ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీకి బదులుగా ఈ మార్పు చేయడం జరిగింది. ఈ మేరకు ఓసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. చివరి గమ్యస్థానమైనా, తాత్కాలిక ట్రాన్సిట్ అయినాగానీ, ఎంట్రీ వీసాని పొందాల్సిందేనని ఓసిసిఐ స్పష్టం చేసింది. మస్కట్‌లోని సౌదీ అరేబియా ఎంబసీ జారీ చేసిన మెమొరాండమ్ నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership







