యూఏఈ కోవిడ్: డ్రైవ్ త్రూ కేంద్రాల అప్డేట్
- January 25, 2022
యూఏఈ: అబుదాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), కోవిడ్ 19 డ్రైవ్ త్రూ కేంద్రాల అప్డేట్ లిస్టుని వెల్లడించింది. ఈ లిస్టు ప్రకారం అబుదాబీలో ఆరు, అల్ అయిన్లో నాలుగు, అల్ దఫ్రాలో ఆరు కేంద్రాలు వున్నాయి. సెహా యాప్ ద్వారా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చు. ఎస్తిజబాహ్ ద్వారా 8001717 నెంబరుకి ఫోన్ చేసి కొన్ని వర్గాలకు చెందిన రెసిడెంట్స్ ఉచిత పీసీఆర్ టెస్ట్ బుక్ చేసుకోవచ్చు. యూఏఈ జాతీయులు, సీనియర్ సిటిజన్స్ మరియు 50 ఏళ్ళు పైబడిన వలసదారులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!