ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశం: నలుగురి అరెస్ట్

- January 25, 2022 , by Maagulf
ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశం: నలుగురి అరెస్ట్

మస్కట్: నలుగురు విదేశీ జాతీయుల్ని ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో అరెస్టు చేయడం జరిగింది. పోలీస్ కమాండ్ ఆఫ్ సౌత్ అల్ బతినా గవర్నరేట్ ఈ అరెస్టులు చేసింది. చొరబాటుదారుల్ని ఆఫ్రికా జాతీయులుగా గుర్తించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com