బహ్రెయిన్ లో 96% మందికి వ్యాక్సినేషన్ పూర్తి
- January 27, 2022
బహ్రెయిన్: దేశ జనాభాలో 96 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ మేరకు కోవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ తెలిపింది. COVID-19కి వ్యతిరేకంగా అర్హత కలిగిన 96 శాతం మందికి డుబుల్ డోస్ వ్యాక్సిన్ అందజేసినట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. బూస్టర్ డోస్ పొందిన వారి సంఖ్య కూడా 84 శాతానికి చేరుకుందని నేషనల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







