వర్క్ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ గడువు పెంచిన ఎంఓఎల్
- January 27, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం వలసదారుల వర్క్ కంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ గడవుని ఆగస్ట్ 31 వరకు పెంచారు. లేబర్ మార్కెట్‌ని రెగ్యులేట్ చేసే క్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్లు అలాగే మేన్ పవర్ వంటి విభాగాలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారుల వర్క్ కాంట్రాక్టుల రిజిస్ట్రేషన్ గడువుని ఆగస్ట్ 31 వరకు పెంచుతున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







