రాజకీయాలకతీతంగా మిషన్ కాకతీయ పనులు..
- March 28, 2016
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఏప్రిల్ 1 నుంచి మిషన్ కాకతీయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకతీతంగా మిషన్ కాకతీయ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తొలి విడతలో రూ.2 వేల కోట్లతో 8 వేల చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. అదే విధంగా రెండో విడతలో 9 వేల చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు. మిషన్ కాకతీయకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









