భారత కరోనా అప్డేట్
- February 03, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,69,449 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,72,433 కేసులు వెలుగు చూశాయి.నిన్నటితో పోలిస్తే 10 వేల కేసులు అధికంగా పెరిగాయి. ఇక కరోనాతో మరో 1,008మంది మృతి చెందారు. ఇందులో కేరళలో 355 మంది మరణించారు.దీనితో మరణాల సంఖ్య 4,98,983కి చేరుకుంది. మరోవైపు కరోనా నుంచి 2,59,107 మంది కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 3,97,70,414కి చేరుకుంది.కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 15,33,921యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







