కువైట్‌లో 15 వేలమంది పిల్లలకు కరోనా..
- February 03, 2022
కువైట్: కరోనా మహమ్మారి ప్రారంభం నుండి కువైట్‌లో 15,000 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బృందం సభ్యుడు డాక్టర్ ముహమ్మద్ అల్-ఘునైమ్ తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. అన్ని వయసుల పిల్లలు కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి గురయ్యే అవకాశం ఉందని, ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 - 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







