బొగ్గుకి బదులుగా సహజ వాయువుతో నడవనున్న పవర్ ప్లాంట్
- February 05, 2022
యూఏఈ: 3.4 బిలియన్ డాలర్ల ఖర్చుతో బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌కి సన్నాహాలు చేయగా బొగ్గు కాకుండా సహజ వాయువుతో అది నడిచేలా మార్పులు చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో ‘ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే సౌకర్యం కూడా అందుబాటులో వుంది. హస్యాన్ పవర్ ప్లాంట్ అబుదాబి, దుబాయ్ మధ్య నిర్మితమవుతోంది. చైనా దీన్ని నిర్మిస్తోంది. 2050 నాటికి సున్నా కర్భన ఉద్ఘారాల లక్ష్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక సంస్కరణలు చేపడుతోంది. అయితే, బొగ్గు నుంచి గ్యాస్ ఆధారిత ప్లాంట్‌గా మార్చేందుకు అయ్యే ఖర్చు వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







