గవర్నర్ సీఎస్‌గా నియమించబడిన హర్‌ప్రీత్‌సింగ్
- March 29, 2016
తెలంగాణ,ఏపీ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు ముఖ్య కార్యదర్శిగా హర్‌ప్రీత్‌సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ నెలాఖరును ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆయన స్థానంలో తెలంగాణ కార్మిక శాఖకు ఇన్చార్జీ కార్యదర్శిగా ఉన్న హర్‌ప్రీత్‌సింగ్ నియామకమయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









