'నందమూరి తారకరామారావు' పుస్తకావిష్కరణ చేసిన చంద్రబాబు, స్పీకర్ కోడెల
- March 29, 2016మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో పుస్తకం ప్రచురితమైంది. 'శాసనసభలో నందమూరి తారకరామారావు' పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









