‘వర్క్ ఫ్రమ్ హోం’కు ఆమోదం తెలిపిన సౌదీ
- February 10, 2022
సౌదీ: ప్రభత్వ రంగంలో వర్క్ ఫ్రమ్ హోంను ప్రారంభించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సివిల్ సర్వీస్‌లో మార్పులు చేసింది. కార్మిక చట్టంలోని కార్యనిర్వాహక నిబంధనలకు మంత్రిత్వ శాఖ సవరణలు, చేర్పులను ప్రవేశపెట్టింది. గవర్నమెంట్ సెక్టర్లలో భిన్నమైన పని విధానాల ప్రోత్సాహంలో భాగంగా కొత్త సంస్కరణలను చేపట్టారు. దీనితో ఉద్యోగులు విభిన్న వాతావరణంలో పని వైవిధ్యతను సాధిస్తారని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









