కింగ్ ఫహద్ కాజ్‌వే ద్వారా ప్రయాణించడానికి ‘పీసీఆర్’ తప్పనిసరి
- February 10, 2022
బహ్రెయిన్: కింగ్ ఫహద్ కాజ్‌వే మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు పీసీఆర్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ నిర్దేశించిన పాలీమరేస్ చైన్ రియాక్షన్ (PCR), వ్యాక్సిన్ కు సంబంధించిన రుజువులను చూపించాలని బోర్డర్ ఎగ్జిట్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్‌లోని కాజ్‌వే పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది. నిర్ణీత సర్టిఫికేట్లను సమర్పించాలని, ఏదైనా మోసానికి పాల్పడితే చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. చట్టాన్ని ఉల్లంఘించినవారికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజారోగ్యం, భద్రతను రక్షించడం.. వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..