తెలంగాణ కరోనా అప్డేట్
- February 12, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.కొత్త కేసులు భారీగా తగ్గాయి. మరోవైపు ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 52వేల 714 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 683 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,83,019కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించ లేదు. కరోనా బారి నుంచి నిన్న 2వేల 645 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,674 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ 168 కేసులు నమోదయ్యాయి.ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







