బర్మింగ్ హమ్ లో అగ్నిప్రమాదం...
- March 30, 2016
అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి... ఆకాశంలో దట్టంగా పొగ కమ్ముకుంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 17 ఫైరింజన్లు... 100 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారంతం నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఆ ప్రాంతంలోని ఆకాశమంతా దట్టంగా పొగ ఆవరించి ఉంది. ఇదేదో భారీ భవనంలోనో... మరెక్కడో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందంటే పొరపాటే. బర్మింగ్ హమ్ లో చెత్తను నిల్వ ఉంచిన యార్డ్ లో మంగళవారం ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో దాదాపు 800 టన్నుల ప్లాస్టిక్, మెటల్, రబ్బర్ ఆహుతి అయింది. అగ్నిమాపక సిబ్బంది ఎన్నో గంటలు పాటు శ్రమించి ... ఈ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







