భారత్ లో శ్రీలంక జట్టు పర్యటన వివరాలు ప్రకటించిన BCCI...
- February 15, 2022
భారత్ లో మూడు టి20లు, రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక జట్టు వస్తోంది.ఈ పర్యటనలో మార్పు చేసినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు వెల్లడించింది.ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను ప్రకటించింది.శ్రీలంక జట్టు భారత్ లో తొలుత 3 మ్యాచ్ ల టి20 సిరీస్ లో పాల్గొంటుందని, ఆ తర్వాత ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ జరుగుతుందని వివరించింది.
ఈ క్రమంలో లక్నో తొలి టి20 మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుందని, మిగిలిన రెండు టి20 మ్యాచ్ లు ధర్మశాలలో జరుగుతాయని బోర్డు పేర్కొంది. ఇక, ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొహాలీలో మార్చి 4 నుంచి 8వరకు జరుగుతుందని, రెండో టెస్టు మార్చి 12 నుంచి 16 వరకు బెంగళూరు వేదికగా జరుగుతుందని వివరించింది.

తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







