. 'కహానీ 2'
- March 30, 2016
మలయాళీ ముద్దుగుమ్మే అయినా.. బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న విద్యాబాలన్... అనతికాలంలోనే విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంది. పెళ్లయ్యాక కాస్త స్పీడ్ తగ్గించినా... ఇప్పుడు ఒకేసారి తెలుగు, తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతోందట. విషయం ఏంటంటే.. ఆ మధ్య 'కహానీ' చిత్రానికి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న విద్య ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ చేస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం బెంగాల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తామంటున్నారు దర్శక-నిర్మాతలు. 'కహానీ 2'లో విద్యాబాలన్ తోపాటు అర్జున్ రాంపాల్, జుగల్ హన్స్ రాజ్ కీలక పాత్రలు పోషించబోతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







