ఫేక్ నర్సుల రిక్రూట్మెంట్ ఆఫీసుపై MOI రైడ్స్
- February 17, 2022
కువైట్: ఫేక్ నర్సుల రిక్రూట్మెంట్ ఆఫీసుపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MOI) దాడులు చేసింది. దాడుల్లో భాగంగా ఫేక్ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్న నర్సింగ్ కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెంట్స్ అఫైర్స్ విభాగం తెలిపింది.రెసిడెంట్ చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 15 మందిని అరెస్టు చేయడంతో పాటు హోమ్ కేర్ నర్సులుగా పనిచేస్తున్న ముగ్గురు ఆసియా మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అరెస్టయిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







