ఫీమేల్ ట్రావెలర్స్ కు సేఫేస్ట్ సిటీస్ గా మదీనా, దుబాయ్
- February 17, 2022
ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5 సురక్షిత నగరాల జాబితాలో మదీనా, దుబాయ్ సిటీస్ నిలిచాయి. ఈ నగరాలు ఫీమేల్ ట్రావెలర్స్ కోసం అత్యంత సురక్షిత నగరాలుగా మన్ననలు పొందాయి. ఈ మేరకు InsureMyTrip నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. సౌదీ నగరం మదీనా మొత్తం 10/10 స్కోర్‌తో ఒంటరి ఫీమేల్ ట్రావెలర్స్ కు అత్యంత సురక్షితమైన నగరంగా పేర్కొంది. దుబాయ్ నగరంలో క్రైమ్ రేట్ చాలా తక్కువని, సింగిల్ ఫీమేల్ ట్రావెలర్స్ కు మూడవ అత్యంత సురక్షితమైన నగరంగా నిర్ణయించింది. మహిళల ప్రయాణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దుబాయ్‌లోని పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఈ అధ్యయనం అభినందించింది. చియాంగ్ మాయి, క్యోటో అండ్ మకావో వరల్డ్ టాప్ అయిదు సురక్షితమైన నగరాల జాబితాలో చోటు సంపాదించాయి.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







