శ్రీకరం వారి సహృదయ ఆహ్వానం
- March 30, 2016

ప్రియమైన మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు
శ్రీకరం వారి సహృదయ ఆహ్వానం
స్వస్తిశ్రీ దుర్ముఖి నామ సంవత్సర చైత్ర పౌర్ణమి, శుక్రవారము, 22 ఏప్రిల్ 2016 రోజున అవధాన సరస్వతి పీఠం వేద పండితులచే నిర్వహింప బడనున్న
రుద్ర హోమ సహిత, మహాన్యాసపూర్వక లఘు (121) రుద్రాభిషేకం
మరియు
శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం
కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతి పరమేశ్వరుల కృపా కటాక్షములకు పాత్రులు కమ్మని మా విన్నపము.
మన దుబాయ్ లో రెండవసారి నిర్వింప బడుచున్న ఈ పుణ్య కార్యక్రమములో పాల్గొనదలచిన మిత్రులు మరియు దాతలు క్రింద ఇవ్వబడిన నెంబర్లకు ఫోన్ చేయగలరు.
050-539 3315,050 - 675 1942,
055 - 938 6412,050-915 7936

తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









