'స్మార్ట్' పాస్‌పోర్టులు....
- March 30, 2016
స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారాన్నే పాస్‌పోర్టుగా ఉపయోగించుకుంటూ ప్రయాణాలకు అనుమతించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంపై బ్రిటన్ సంస్థ 'డి లా ర్యూ' దృష్టిపెట్టింది. పాస్‌పోర్టుల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా 'డి లా ర్యూ' ప్రసిద్ధి చెందింది. పాస్‌పోర్టు సమాచారాన్ని సురక్షితంగా స్మార్ట్‌ఫోన్ ద్వారా డిజిటల్ రూపంలో వినియోగించడంపై ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని తెలిపింది. తాజా సాంకేతికత అందుబాటులోకి వస్తే ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు పాస్‌పోర్టులకు కాలం చెల్లినట్లే.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







