హీరో డా.రాజేంద్రప్రసాద్‌కు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు..

- March 30, 2016 , by Maagulf
హీరో డా.రాజేంద్రప్రసాద్‌కు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు..

 అధ్యక్షుడు, ప్రముఖ హీరో డా.రాజేంద్రప్రసాద్‌ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించారు. ఒక పత్రికపై వరుసగా పదేళ్లు ఆయన ఫొటో ముఖ చిత్రంగా వచ్చినందుకు ఆయనకు ఈ రికార్డ్‌ దక్కింది. బుధవారం ఫిలింనగర్‌లోని చలనచిత్ర నిర్మాతల హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, రామకృష్ణ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com