2022 ప్రపంచ కప్.. ఒమన్‌లో స్పోర్ట్స్ విలేజెస్
- February 26, 2022
మస్కట్: ఒమన్‌లోని అనేక సుల్తానేట్ గవర్నరేట్లలో ప్రపంచకప్ గ్రామాలను ఏర్పాటు చేయనున్నట్లు వారసత్వ, పర్యాటక శాఖ మంత్రి తెలిపారు. ఒమన్ ఎయిర్, ఒమ్రాన్, ఖతార్‌లోని సంబంధిత అధికారులతో సమన్వయంతో 2022 ప్రపంచ కప్ నుండి లబ్ధి పొందేందుకు మంత్రిత్వ శాఖ ఒక ప్రణాళికను రూపొందించిందని హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రి అన్నారు. తద్వారా అనేక సుల్తానేట్లలో ప్రపంచ కప్ గ్రామాలను ఏర్పాటు జరుగుతుందన్నారు. సుల్తానేట్‌లోని గవర్నరేట్లు, హోటల్, హాస్పిటాలిటీ, విమానయాన రంగాలు ఈ స్పోర్ట్ విలేజెస్ ఏర్పాటుతో లబ్ధి పొందుతాయన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







