చివరి దశకు చేరిన రియాద్ మెట్రో
- February 26, 2022
సౌదీ: రియాద్ మెట్రో చివరి దశలో ఉందని రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) తెలిపింది. అన్ని కార్యకలాపాలను పూర్తి చేసి త్వరలోనే రియాద్ మెట్రోను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సౌదీ అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి పెద్ద నగరాల్లో ఎనిమిది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మధ్యతరహా నగరాల్లో ఇతర 12 ప్రాజెక్ట్ లతో పాటు, జాజన్, తైఫ్, ఖాసిమ్ లలోని ప్రజా రవాణా సేవలను దశలవారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్