పోలీస్ అధికారిలా మోసాలకు పాల్పడితే ఐదేళ్ళ జైలు శిక్ష
- February 26, 2022
యూఏఈ: యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, పోలీసుల వేషధారణలో మోసాలకు పాల్పడేవారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలా ఎవరైనా చేస్తే వారికి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష పడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఆర్టికల్ 299 యూఏఈ కొత్త పీనల్ కోడ్ ప్రకారం దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







