దెయిరా ఐలాండ్స్కి ఉచిత అబ్రా రైడ్స్ అందిస్తున్న కొత్త మెరైన్ స్టేషన్
- March 01, 2022
దుబాయ్: దెయిరా ఐలాండ్స్ సౌ్ అల్ మఫ్రా వద్ద కొత్త మెరైన్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నఖీల్ మరియు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంయుక్తంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. సందర్శకులకు తొలి ఐదు నెలలపాటు ఉచిత రైడ్స్ అందిస్తున్నారు. సౌక్ అల్ మర్ఫా నుంచి దుబాయ్ ఓల్డ్ సౌక్ అలాగే డేరా ఓల్డ్ సౌక్లకు ఈ ఉచిత రైడ్ అందుబాటులో వుంటుంది. 25 నిమిషాల అబ్రా జర్నీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (వీక్ డేస్) అలాగే, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు (శుక్ర, శని, ఆదివారాల్లో) రైడ్స్ వుంటాయి.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!