గ్లోబల్ చిప్ షార్టేజీ కారణంగా కార్ల డెలివరీలు ఆలస్యం

- March 01, 2022 , by Maagulf
గ్లోబల్ చిప్ షార్టేజీ కారణంగా కార్ల డెలివరీలు ఆలస్యం

బహ్రెయిన్: మైక్రోచిప్ షార్టేజీ కారణంగాకార్ల డెలివరీ బహ్రెయిన్‌లో ఆలస్యమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చిప్‌ల కొరత కారణంగా ఈ సమస్య తలెత్తింది. కొన్ని కార్లకు వేచి వుండాల్సిన సమయం రెండు నుంచి మూడు నెలల వరకు పడుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ సమస్య కనిపిస్తోంది. 2021లో 210 బిలియన్ డాలర్ల నష్టం ఈ చిప్‌ల కొరత వల్ల వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. చిప్ షార్టేజ్ కారణంగా 11.3 మిలియణ్ యూనిట్ల ప్రొడక్షన్ రద్దయ్యింది. 2022 అలాగే 2023లోనూ ఈ ప్రభావం వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com