తెలంగాణ కరోనా అప్డేట్
- March 03, 2022
హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 31,303 కరోనా పరీక్షలు నిర్వహించగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి.అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 61 మందికి పాజిటివ్ గా నిర్దారణయ్యింది. అలాగే 385 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,89,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 7,82,904 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,386 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







