మస్కట్‌లో కొత్త మీటర్ పార్కింగ్ స్థలాల ఏర్పాటు
- March 06, 2022
ఒమన్: మార్చి 6 నుండి మస్కట్ గవర్నరేట్‌లోని అనేక ప్రదేశాలలో కోత్త మీటర్ పార్కింగ్ స్థలాలను మస్కట్ మునిసిపాలిటీ ఏర్పాటు చేయనుంది. పలు ప్రాంతాలలో కార్ పార్కింగ్ ప్రాంతాలను మీటర్ స్పేస్ పార్కులుగా అప్ గ్రేడ్ చేయనున్నారు.
- రువీలోని సుల్తాన్ మస్జీదు చుట్టూ ఉన్న కార్ పార్కింగ్లు.
- దక్షిణ అల్-ఖువైర్‌లోని సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్ కు ఆనుకుని ఉన్న కమర్షియల్ బిల్డింగ్ లకు ఎదురుగా ఉన్న కార్ పార్కింగులు.
- అల్-ఖౌద్ సౌక్ వద్ద కొత్త కార్ పార్కింగ్ తోపాటు ఊరేడూ స్టోర్ వెనుక ఉన్న కారు పార్కింగులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







