తెలంగాణ కరోనా అప్డేట్
- March 08, 2022
హైదరాబాద్: తెలంగాణలో ఈరోజు కొత్తగా 91 మంది కోవిడ్ సోకినట్లు ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.దీంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 7,89,951 కి చేరింది.ఈరోజు 241 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.దీంతో ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,84,465 కి చేరింది.
రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 99.31 శాతంగా ఉంది.ప్రస్తుతం 1,375 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని ఆ బులెటిన్ లో వివరించారు.GHMC పరిధిలో కొత్తగా 40 కోవిడ్ కేసులు నమోదు కాగా 15 జిల్లాల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







