తెలంగాణ కరోనా అప్డేట్
- March 09, 2022
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు తగ్గు ముఖం పడుతోంది.ఈ రోజు కొత్తగా 92 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.GHMC పరిధిలో 36 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.ఏడు జిల్లాల్లో జీరో కేసులు నమోదు కాగా….తొమ్మిది జిల్లాల్లో ఒక్కోక్క కేసు చొప్పున నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఈరోజు నమోదైన 92 కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,90,043 కి చేరింది. ఈరోజు కోవిడ్ నుంచి 151 మంది కోలుకున్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య7,84, 616కి చేరింది.రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 99.31 శాతంగా ఉంది.ప్రస్తుతం రాష్ట్రంలో 1,316 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో ఈ రోజు ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







