F1 గల్ఫ్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2022కి కౌంట్‌డౌన్

- March 12, 2022 , by Maagulf
F1 గల్ఫ్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2022కి కౌంట్‌డౌన్

బహ్రెయిన్: 18-20 మార్చి 2022 మధ్య జరిగే ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2022  కౌంట్‌డౌన్‌ను టైటిల్ స్పాన్సర్‌ గల్ఫ్ ఎయిర్ ప్రారంభించింది. ఏప్రిల్ 2004లో మిడిల్ ఈస్ట్ లో జరిగిన మొదటి ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ గా చరిత్ర సృష్టించినప్పటి నుండి గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. ఈ వేడుక కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com