చిన్న కంపెనీలకు కూడా పీ.ఎఫ్. అమలు చేయనున్న బండారు దత్తాత్రేయ
- April 02, 2016
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను బీడీ కార్మికులు కలిశారు. బీడీకట్టలపై పుర్రెగుర్తు తొలగించాలని దత్తాత్రేయకు బీడీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. బీడీ కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 10 మంది పనిచేసే ఆఫీస్‌ల్లోనూ పీఎఫ్ అమలు చేస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ వారికి హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. కార్మికులకు బోనస్ రూ. 3,500 నుంచి రూ.7 వేలకు పెంచామని దత్తాత్రేయ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా లక్ష ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. విద్యార్థులకు స్కిల్‌డెవలప్‌మెంట్ శిక్షణ కూడా ఇప్పిస్తామని దత్తాత్రేయ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







