వెంకన్న కు 10 కోట్లు ప్రకటించిన కే.సీ.ఆర్

- April 02, 2016 , by Maagulf
వెంకన్న కు 10 కోట్లు ప్రకటించిన కే.సీ.ఆర్

నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండల పరిధిలోని తిమ్మాపూర్‌ వేంకటేశ్వర ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం కోసం రూ.10 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆయన తిమ్మాపూర్‌ వెంకన్న కొండను దర్శించుకుని మాట్లాడారు. తన వ్యక్తిగతంగా మరో రూ. 10 లక్షల 116 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దేవాలయం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని స్వామివారికి చెందేలా చూస్తామని అన్నారు. ఆలయ ప్రాంగణంలో కాటేజీలు కట్టిస్తానని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నేను కూడా ఓ కార్యకర్తలా పని చేస్తానని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com