రీచింగ్ ది లాస్ట్ మైల్: కార్టర్ సెంటర్ సభ్యులకు స్వాగతం పలికిన మొహమ్మద్ బిన్ జాయెద్
- March 24, 2022
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రీచింగ్ ది లాస్ట్ మైల్లో పాల్గొనేందుకు వచ్చిన కార్టర్ సెంటర్ సభ్యులకు స్వాగతం పలికారు. గునియా వార్మ్ డిసీజ్ వంటి నిర్లక్ష్యం చేయబడ్డ కొన్ని వ్యాధులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఈ వేదికపై చర్చ జరిగింది. ఈమేరకు సమ్మిట్‌లో డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం







