ముస్లింలకు రూ.700 కోట్లు ప్రారంభం మాత్రమే--ఏ.పి సి.యం
- April 02, 2016
బడ్జెట్లో ముస్లింలకు రూ.700 కోట్ల కేటాయింపులు ప్రారంభం మాత్రమేనని, మరిన్ని నిధులు వారికి కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడ గాంధీ మహిళా కళాశాల మైదానంలో జరుగుతున్న ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో ముస్లింలకు గృహ నిర్మాణాలు, ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీదేనన్నారు. కర్నూలులో ఉర్దూ వర్సిటీ, కడపలో మౌలానా ఆజాద్ వర్సిటీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







