20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఏపి సర్కార్
- April 02, 2016
కొలువుల భర్తీకి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విడతల వారీగా నోటీఫికేషన్‌లిచ్చి 20వేలకు పైగా సర్కార్ ఉద్యోగాలను నింపడానికి మార్గం సుగమం చేసింది. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చేస్తోన్న నిరుద్యోగులకు ఇది శుభవార్త కానుంది. ఈ ఏడాదిలోనే మొదలు పెట్టి దశల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 2019 వరకు లోటు బడ్జెట్ లోనే ఉంటామని, కేంద్రానికి లేఖ రాసి నిధులు రాబట్టుకోవాల్సి ఉందని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







