అరటిపువ్వు వడలు
- April 02, 2016
కావలసిన పదార్థాలు : అరటిపువ్వు చిన్నది - 1, శనగపప్పు - 1 కప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: అరటిపువ్వులో పుల్లల్లా ఉండే కాడల్ని, పై (దళసరి) పొట్టుని తీసి మిగతా పువ్వును సన్నగా తరిగి ఉప్పునీటితో కడిగి ఆరబెట్టుకోవాలి. 5 గంటలపాటు శనగపప్పుని నానబెట్టి మెత్తగా రుబ్బుకుని అందులో తరిగిన అరటిపువ్వు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు కలిపి ముద్దగా కలుపుకోవాలి. పిండిని ఉసిరికాయంత సైజులో సమభాగాలుగా చేసుకొని గారెల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







