నిర్మాణంలో ఉన్నషాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం
- April 02, 2016
కతర్ లో నిర్మాణంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ వద్ద శనివారం అగ్నిప్రమాదం జరిగింది. నిప్పంటించిన 2022 లో ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిధ్యం ఇవ్వనున్న ఒక స్టేడియం సమీపంలో ఈ ఘటన జరిగిందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది."రయ్యన్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ( సమీపంలో) ఈ అగ్నీజ్వాలలతో పౌర రక్షణ విభాగం పోరాడుతోందని మంత్రిత్వశాఖ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కతర్ వద్ద నిర్మాణంలో ఉన్నఒక వ్యాపార స్థలం వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంవత్సరం చివరి నాటికి గల్ఫ్ దేశంలోని అతి పెద్ద షాపింగ్ సెంటర్ గా మారనుందని వారు తెలిపారు.నిర్మాణ స్థలం నుండి నల్లని పొగ దట్టంగా వ్యాపిస్తున్న చిత్రంను సోషల్ మీడియా ద్వారా ప్రచారం పొందింది.ఈ ప్రమాదంలో జరిగిన మరణాల సంఖ్య వివరాలు వెంటనే తెలియలేదు. ఖతార్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 2022 ప్రపంచ కప్ కు సంబంధించిన ప్రాజెక్టులు అనేక బిలియన్ డాలర్ల పనిలో నిమగ్నమై ఉంది. కతర్ యొక్క రిటైల్ మరియు వినోద కాంప్లెక్స్ వ్యాపార స్థలం 500,000 చదరపు మీటర్లగా విస్తరించి ఉంది. 40,000 సీట్లతో అల్ రయ్యన్ స్టేడియం ప్రపంచకప్ కు పునర్నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







