యూఏఈలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- April 01, 2022
యూఏఈ: ఏప్రిల్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను UAE ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 3.74గా నిర్ణయించింది. అంతకు ముందు నెల 3.23 దిర్హాంలు ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh3.62 (మార్చిలో Dh3.12). E-Plus 91 పెట్రోల్ ధర లీటరుకు 3.55 దిర్హామ్‌లు(గత నెల 3.05 దిర్హామ్‌లు), మార్చిలో డీజిల్ ధర 3.19 దిర్హాంలు ఉండగా.. దాన్ని 4.02 దిర్హామ్ లకు పెంచింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







