132 అక్రమ టాక్సీ డ్రైవర్లు అరెస్టు
- April 03, 2016
వివిధ దేశాలకు చెందిన 132 అక్రమ టాక్సీ డ్రైవర్లు అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ షేక్ నాజర్ బిన్ అబ్దుల్రహ్మాన్ ఆల్ ఖలీఫా ప్రకటించారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అప్పగించగా కోర్టులో విచారణ జరిపి వారికి ఒక నెల జైలుశిక్షతో పాటు, 1,000 బహేరిన్ దినార్లను జరిమానాగా విధించారు. బహ్రేయినీ కాని దోషులను తర్వాత దేశమునుండి పంపించేస్తారు .బహ్రేయినీ టాక్సీ డ్రైవర్లు జీవనోపాధిని దెబ్బతీసే ఇటువంటి ఉల్లంఘనల నియంత్రణ నిరంతరం కొనసాగుతుందని ఆయన అన్నారు
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







