యూఏఈ: 150 ఉచిత ఎన్‌ఎఫ్‌టీలను విడుదల చేసిన దుబాయ్ పోలీస్
- April 05, 2022
యూఏఈ: దుబాయ్ పోలీస్ ఎన్‌ఎఫ్‌టిలను విడుదల చేయడం జరిగింది. వీటిలో 150 నాన్ ఫంగిబుల్ టోకెన్స్ కూడా వున్నాయి. ఇన్నోవేషన్, సెక్యూరిటీ మరియు కమ్యూనికేషన్స్‌ని ఇవి ప్రతిబింబిస్తాయి. దేశం లోపల వున్నవారు, వెలుపల వున్నవారు కూడా ఈ డిజిటల్ ఎస్సెట్స్‌ని ఉచితంగా పొందవచ్చు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి సంబంధించిన సమాచారంతోపాటు, ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనడం ద్వారి వీటిని అందుకోవచ్చు. దుబాయ్ పోలీసు ప్రకటనను తమ స్నేహితులతో పంచుకోవాల్సి వుంటుంది ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనడానికి. తమ పేరు, ఇ-హెయిల్, ఎన్‌ఎఫ్‌టి వాలెట్, అడ్రస్ వంటివాటిని పొందుపర్చాలి. ప్రపంచంలోనే ఈ తరహా క్యాంపెయిన్ చేపట్టిన తొలి పోలీస్‌గా దుబాయ్ పోలీస్ రికార్డులకెక్కింది.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







