మక్కాలో భిక్షాటన.. మహిళ నుంచి SR117,000 స్వాధీనం
- April 06, 2022
సౌదీ: మక్కాలో భిక్షాటన చేస్తున్న ఆసియా మహిళను సౌదీ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి అనేక విదేశీ కరెన్సీలు, బంగారు ఆభరణాలతో పాటు సుమారుగా SR117,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 22 నుండి 30 వరకు వివిధ ప్రాంతాల్లో 3,719 మంది యాచకులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పురుషులు, మహిళలు సహా అరెస్టయిన ప్రతి ఒక్కరిపై కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..







