18ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్
- April 08, 2022
            న్యూఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందేనని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 10 (ఆదివారం) నుంచి బూస్టర్ డోస్ పంపిణీని మొదలుపెట్టనున్నట్టు ప్రకటించింది. బూస్టర్ డోస్ పంపిణీని ప్రైవేట్ కేంద్రాల ద్వారా చేయనున్నట్టు కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







