ఒమన్ బ్యాంకుల్లో పెరిగిన లోన్లు
- April 09, 2022
మస్కట్: కమర్షియల్ బ్యాంకుల్లో లోన్లు అలాగే ఫైనాన్షింగ్ పెరిగిన్లు తెలుస్తోంది. ఈ పెరుగుదల 27 బిలియన్ ఒమన్ రియాల్స్‌గా వుంది. 2021లో ఇదే సమయానికి ఇది 26 బిలియన్ ఒమన్ రియాల్స్‌గా వుంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ ఓ నివేదిక విడుదల చేసింది. 3.9 శాతం మేర ఈ పెరుగుదల నమోదయ్యింది. లోన్లపై వడ్డీ రేటు 0.1 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







